కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్
సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల…