కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం.. పాలకపక్షానికి కష్టంగా ఎంపీ ఎన్నికలు: పంచాంగ శ్రవణంలో పండితులు
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ…