mt_logo

మీ తెలుగులో తెలుగెంత?

By –  Soonya

తెలంగాణ వాళ్లు మాట్లాడే తెలుగు అస్సలు బాగుండదని, అది ఉర్దూ భాషతో “సంకరం పొందిన తెలుగు” అంటూ ఈసడించుకునే సీమాంధ్రులారా కొంచెం ఈ లిస్టు చూడండి. ప్రతిరోజు మీ తెలుగు దినపత్రికల్లో వచ్చే ఈ పదాలేవీ తెలుగు పదాలు కావు. ఉర్దూ వంటి ఇతర భాషల నుండి దిగుమతి అయినవే ఇవన్నీ.

ప్రపంచంలో ఏ భాష అయినా ఇంకొన్ని భాషల్లోంచి పదాలను దిగుమతి చేసుకోవడం ద్వారానే అభివృద్ధి చెందుతదనే చిన్న అవగాహన లేని మీ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేం చేయలేం:

Also read: Language and cultural imperialism

అమీతుమీ
అర్జీ
అసలు
అసలైన
ఆఖరు
ఆదుర్దా
ఆసామి
ఉల్టా
కంత్రీ
కత్తెర
కబుర్లు
కమామీషు
కలం
కలంకారి
కసరత్తు
కాగితం
కిటికీ
కితాబు
కిరాణా
కిరాయి
కిరికిరి
కుర్చీ
కుస్తీ
కోన్-కిస్కా
ఖజానా
ఖటీఫ్
ఖతం
ఖబర్దార్
ఖరారు
ఖరీదు
ఖరీఫ్
ఖర్చు
ఖాతరు
ఖాళీ
ఖులాసా
ఖుషీ
ఖూనీ
ఖూనీకోరు
ఖైదీ
గంట
గడియారము
గప్ చుప్
గలీజు
గల్లంతు
గల్లీ
గాజు
గాన-బజాన
గాభరా
గులాము
గైర్హాజారు
ఘరాణా
ఘోరీకట్టు
ఘోష
చంచాగిరి
చలాకీ
చాకు
చిరునామా
చిల్లర
చుర-కత్తి
చెప్పులు
చెలాయించు
చెల్లదు
చోటా-మోటా
చోరీ
జబర్దస్తీ
జమా-ఖర్చులు
జమానా
జమీందార్
జరిమానా
జల్సా
జవాను
జవాబు
జామీను
జారీ
జిందాబాద్
జులుపాలు
టోపీ
ఠికాన
డుమ్మా
తత్తర-బిత్తర
తనిఖీ
తమాయించుకొని
తమాషా
తరఫున
తర్జుమా
తహసీల్దార్
తాఖీదు
తారీఖు
తాళం
దందా
దగా
దగాకోర్
దగుల్బాజి
దమ్ము
దర్జీ
దర్యాప్తు
దస్తావేజులు
దాఖలా
దాఖలు
దాదాగిరి
దామాష
దావా
దివాలా
దివాలాకోరు
దుకాణము
దూరం
దౌడు
దౌడు తీశారు
నకలు
నకిలీ
నగారా
నగిషీ
నజరానా
నమోదు
నాజూకు
నాడా
నికార్సైన
నిఘా
నిభాయించు
పంఖా
పంచనామా
పకడ్బందీ
పట్టా
పట్టాదార్
పతంగులు
పత్తాలేదు
పత్తి
పరదా
పరారీ
పల్టీకొట్టి
పహాణి
పహారా
పుకారు
పురమాయించు
పూలు
పెట్టె
పైజామా
పైరవీ
పైలా-పచ్చీసు
పైసలు
ఫర్వాలేదు
ఫికరు
ఫిరంగి
ఫిరాయించు
బందీ
బందు
బందోబస్తు
బకాయి
బచ్చాగాడు
బజారు
బడా
బదిలీ
బద్మాష్
బనాయించు
బర్తరఫు
బాకీ
బాజా-బజంత్రీ
బాడుగ
బాతాఖాని
బాబు
బికారీ
బుట్ట-దాఖలు
బేఖాతరు
బేనామి
బేఫికరు
బేరీజు
బేషరతు
బేషరతుగా
బేషుగ్గా
బైఠాయించు
బోల్తాపడ్డ
భర్తీ
మకాము
మజాకా
మట్టి
మతలబు
మాజీ
మాఫీ
మిలాఖత్తు
ముక్తసరి
ముద్దాయి
మునసబు
ముర్దాబాద్
ముసాయిదా
మూజువాణి
మేళవించు
రంగేళి
రద్దు
రబీ
రమారమి
రవాణా
రసీదు
రాజీ
రాయితీ
రివాజు
రుజువు
రొక్కం
రోజు
రోజువారీ
రౌడీ
లంగరు
లగాయించు
లగాయిత్తు
లాఠీ
లాలూచి
లావాదేవీలు
వకాల్తా
వకీలు
వగైరా
వసూలు
వాకబు
వాయిదా
వీలునామా
షరతులు
షరాబు
షావుకారు
షికారు
సన్నాయి
సభ
సరాసరి
సరిహద్దులు
సర్కారు
సలహా
సలాము
సవాలక్ష
సవాళ్లు
సాఫీగా
సామాను
సాయిబు
సిపాయి
సిరా
సైతాను
సోకులు
హక్కులు
హద్దులు
హమేషా
హాజరు
హుషారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *