Latest

 • అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్!!

  • March 12, 2019

  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పదహారు స్థానాల్లో విజయం సాధిస్తుందని, సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుపును స్పష్టంగా చెప్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమవేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ …

  READ MORE

 • మళ్ళీ కేసీఆర్ నే ఆశీర్వదిస్తారు- అసదుద్దీన్

  • March 11, 2019

  త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, తెలంగాణ ప్రజలు మళ్ళీ సీఎం కేసీఆర్ నే ఆశీర్వదిస్తారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 17 కు 17 సీట్లు తామే గెలుస్తామని, ఇది ఖచ్చితంగా జరిగి …

  READ MORE

 • తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

  • March 11, 2019

  టీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో ఈరోజు ప్రారంభమైంది. మంగళవారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా మాక్ …

  READ MORE

 • విజయాన్నే కాదు.. ఓటమిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి- కేటీఆర్

  • March 11, 2019

  ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించడమే కీ మేకర్స్ లక్ష్యమని, యువతను ఒక  వేదికపైకి చేర్చి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేవిధంగా వారిలో నైపుణ్యం పెంచాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన …

  READ MORE

 • మోగిన ఎన్నికల నగారా!!

  • March 11, 2019

  సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 543 లోక్ సభ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 11న తొలివిడుత ఎన్నికలు ప్రారంభమై మే …

  READ MORE

 • ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం.

  • March 3, 2019

  తప్పు చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా కూడా ఎదురు దబాయించడం చంద్రబాబు నాయుడుకు, ఆయన పుత్ర రత్నం లోకేశ్ కు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా ఇదే దబాయింపు. మా ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారని. …

  READ MORE

 • సమతూకమైన బడ్జెట్-కేటీఆర్

  • February 22, 2019

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆర్ధికమంత్రి హోదాలో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బడ్జెట్ ను ప్రశంసించారు. సీఎం ప్రవేశపెట్టిన …

  READ MORE

 • 1,82,017 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్!!

  • February 22, 2019

  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ గంటకుపైగా చదివి వినిపించారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేండ్లలో అద్భుత …

  READ MORE

 • బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్..

  • February 22, 2019

  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు సభలోని సభ్యులంతా సంతాపం …

  READ MORE

 • పుల్వామా అమరవీరుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు..

  • February 22, 2019

  జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేయనున్నట్లు శాసనసభలో ముఖమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు శాసనసభ సభ సమావేశాలు ప్రారంభం కాగానే పుల్వామా అమరజవాన్లకు సభ్యులందరూ సంతాపం …

  READ MORE