ఫీజ్ రీయంబర్స్‌మెంట్ ఆపడం వల్ల 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం: హరీష్ రావు
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల…