mt_logo

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉంది అని అన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి…

మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై ఎక్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణిక్కం…

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

చెప్పేది కొండంత.. చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎల్బీస్టేడియం వేదికగా…

తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తాను కలిసి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్,…

స్టాఫ్ నర్సులు నియామకం.. చేయని పనులకు డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్: హరీష్ రావు

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందని వైద్యారోగ్య మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.…

మలేషియాలోని కౌలాలంపూర్ సిటీ సెంటర్‌లో బతుకమ్మ ఆట పాటలు

75వ భారత గణతంత్ర దినోత్సవంలో భాగంగా హై కమిషనర్ అఫ్ ఇండియా బి.న్ రెడ్డి కౌలాలంపూర్ సిటీ సెంటర్‌లో విందును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన…

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న మంత్రి కోమటిరెడ్డి తీరును ఖండించిన కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరు పైన భారత రాష్ట్ర…

మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్న ఆర్ఎస్ఎస్ మూలలున్న ముఖ్యమంత్రి రేవంత్: కేటీఆర్

అర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో…

కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో…

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పెట్టుబడుల వెనుక అసలు నిజాలు

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు…