రేవంత్‌కు కరెంట్, నీళ్లు ఇచ్చుడు చేతనైతలేదు.. ఉన్న కంపెనీలను కాపాడుకునే చేతనైతలేదు: కేటీఆర్ ఫైర్
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్, మల్కాజ్‌గిరిలో జరిగిన యూత్ మీటింగ్‌కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్…