రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలోని అలంపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతికూల…