సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్దకోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద గల మాజీ మంత్రి హరీష్ రావు పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. 15 రోజుల నుండి వడ్లు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..రైతులు అధైర్యపడొద్దు.. తొందరపడి తక్కువ ధరకు అమ్మకండి. రూ. 2,203 రూపాయలు మద్దతు ధర ఇప్పిస్తా తక్కువ ధరకు అమ్మొద్దు. అధికారులతో మాట్లాడుతా.. అండగా ఉంటా రైతులు అధైర్యపడొద్దు అని ధైర్యం చెప్పారు.
రైతులు 15 రోజులుగా కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు.. వర్షంతో ధాన్యం తడిచింది. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి అని అన్నారు.
కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మోటార్లు కాలిపోతున్నాయి.. రైతుబంధు పడడం లేదు అని హరీష్ పేర్కొన్నారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, డీఎం సివిల్ సప్లై, ఐకేపీ అధికారులతో మాట్లాడి ..వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని హరీష్ రావు అధికారులను కోరారు.
- Congress govt’s caste census data may not be made public due to legal challenges
- Fear grips Hyderabad as HYDRAA resumes demolition of properties
- Sircilla textile industry, once thriving under KCR, now plunged into deep crisis
- Public participation and engagement seen in 2014 comprehensive survey missing in 2023 caste survey
- Privacy concerns in caste survey as some enumerators insist on personal details
- రూ. 50 లక్షల లంచం డబ్బులతో దొరికిన రేవంత్ రెడ్డికి అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి: కేటీఆర్
- పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్
- రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే కొడంగల్లో ఫార్మా చిచ్చు: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింది: హరీష్ రావు
- పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్
- తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనమందించే ఘన నివాళి: కేసీఆర్
- ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ: కేటీఆర్
- సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు 70 ఎంఎం సినిమా ఉంది రేవంత్ రెడ్డికి: హరీష్ రావు
- ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో జరిగిన అమృత్ టెండర్ల స్కాంపైన ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలి: ఢిల్లీలో కేటీఆర్