తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వాల్సి వచ్చింది!- హరీష్ రావు
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితులు కల్పించాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్…

