భాగ్యనగరానికి ప్రఖ్యాత స్విస్ రీ ఐటీ కంపెనీ
- May 11, 2022
హైదరాబాద్కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్-రీ కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు స్విస్ రీ …
READ MORE