mt_logo

కేసీఆర్ వచ్చాకే ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీళ్లు వచ్చాయి : జల సాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ

‘నీళ్లు వస్తే ఇంటి ముందట కూలోడు దొరకడు. జీతగాడు దొరకడు’ అని నల్లగొండ ప్రజలకు నీళ్లు రాకుండా చేశారు ఉమ్మడి పాలకులు అని జల సాధన సమితి…

నిరుపేద ఫెన్సింగ్ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి కేటీఆర్

నిరుపేద ఫెన్సింగ్ క్రీడాకారిణికి తానున్నాని అండగా నిలిచారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. 50 వేల రూపాయలతో పాటు, స్పోర్ట్స్ కిట్ ను అందజేసి,…

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులు ముగ్గురు నిందితుల అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ముగ్గురు నిందితులను ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్‌, సింహయాజులు, రామచంద్ర…

దొంగలెవరో దేశం మొత్తం తెలిసింది : బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మనదేశంలో రాజకీయ పార్టీలు.. ప్రజలకు చేసిన, చేయబోయే మంచి గురించి చెప్పి ఓటు అడగాలి కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ అందుకు విరుద్ధంగా…

ప్రమాదానికి గురైన మరో వందే భారత్ రైలు

గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్‌కు సమీపంలో వందేభారత్ రైలును ఆవు ఢీకొట్టిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో…

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు నిందితుల రిమాండుకు అనుమతించిన హైకోర్ట్

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితుల రిమాండుకు అనుమతినిస్తూ తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఊరటనిచ్చింది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు…

హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితులకు హైకోర్ట్ ఆర్డర్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు ప్రధాన నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్‌ పోలీసు…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో మరో ఆడియో లీక్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్‌ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో లీక్ కాగా,…

తెలంగాణ నలుదిశలా అభివృద్ధి… ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పరిశ్రమల వెల్లువ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జిల్లా కేంద్రాలను, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలను హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పరిశ్రమలను రాష్ట్రంలోని…

రాజస్థాన్ అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాను సందర్శించారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మోహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించి చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా దర్గా పెద్దలు…