అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుంది: కేటీఆర్
చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వంద రోజుల్లోనే ప్రజానీకానికి…
