పెద్దపల్లిలో పెద్ద మెజారిటీతో గెలుస్తాం.. వరంగల్‌లో వంద శాతం విజయం మాదే: కేటీఆర్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజెపికి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌తోపాటు పెద్దపల్లి పార్లమెంట్…