ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి: మోడీకి కేటీఆర్ హితవు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. పిరమైన ప్రధాని నరేంద్ర మోడీ.. మీరు రాష్ట్రానికి…