మైనార్టీల కోసం 204 పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా: మైనార్టీల సమావేశంలో కేటీఆర్
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని యూసుఫ్ గూడ, ముషీరాబాద్‌లో మైనార్టీలతో జరిగిన మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..…