mt_logo

జల తపస్వి

By: కట్టా శేఖర్‌రెడ్డి.. కాళేశ్వరం అయితదా.. ఎట్లయితది? యానించయితది? నీళ్లు ఎదురెక్కుతయా? ఇన్ని బరాజులు, పంపుహౌసులు, రిజర్వాయర్లు, ఇన్ని సొరంగాలు, వందల కిలోమీటర్ల కాలువలు, ఇంత కరంటు…

స్టార్టప్ తెలంగాణ..

By: కట్టా శేఖర్‌రెడ్డి: తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తిరుగులేని రాష్ట్రంగా నిర్మించాలన్నా, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచనలన్నీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలన్నా అభివృద్ధి పథంలో తెలంగాణ…

డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు..

BY: కట్టా శేఖర్‌రెడ్డి తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా…

ప్రాజెక్టులు కడదాం.. పంచాయితీ తర్వాత..

By: కట్టా శేఖర్‌రెడ్డి చంద్రబాబు, ఆయన రాజకీయ లక్ష్యాలు స్పష్టం. ఆయన ఆంధ్ర మేలుకోరకపోతే తెలంగాణ మేలు ఎలా కోరతారు? మన మేలు మనమే చూసుకోవాలి. ఇక్కడి…

అడవి, నీరు, మనిషి..

By: కట్టా శేఖర్‌రెడ్డి విదర్భ కరువు కాటకాలతో విలవిలలాడుతున్నది. అదే విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లా అపారమైన వర్షాలతో అలరారుతున్నది. ఇటు ప్రాణహితను, అటు ఇంద్రావతి నదులను…

సెక్షన్-8 దొంగల కాపలా కోసమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి నేరస్థుల రక్షణకు చట్టోల్లంఘన: ఆంధ్ర నాయకత్వం శక్తియుక్తులు ఎంతగొప్పవయినా కావచ్చు. ఒక అవినీతి రాజకీయ వేత్తను కాపాడడానికి మొత్తం వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకునే…

తన నేరం ప్రజల నేరమా?

By: కట్టా శేఖర్‌రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట. అభద్రత…

నిజమే.. మేము తెలంగాణ పక్షం..

By: కట్టా శేఖర్‌రెడ్డి విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని…

ఘనమైన ఆరంభం..

By: కట్టా శేఖర్‌రెడ్డి కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, తొలిసారి ముఖ్యమంత్రి, తొలిచూరు మంత్రివర్గం.. అంతా కొత్తకొత్త.. సగంసగం అధికార యంత్రాంగం.. పూర్తిగా విభజనకాని వ్యవస్థలు.. కేవలం…

చంద్రబాబూ.. ఇక చాలించు!

By: కట్టా శేఖర్‌రెడ్డి నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు.…