ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్‌లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఫార్ములా-ఈ కేస్ రాజకీయ ప్రేరేపితమైనది.. చాలా లూప్‌హోల్స్ ఉన్నాయి అని ప్రముఖ సీనియర్ న్యాయవాది సీఏ సుందరం హైకోర్టులు వాదించారు. ఫార్ములా-ఈ కేస్ కొట్టేయాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్…