టీపీసీసీ చీఫ్‌కు ఎదురుదెబ్బ.. సిట్టింగ్‌లకే సీట్లిచ్చి రేవంత్ నోరుమూయించిన సీఎం కేసీఆర్!
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ నోటికి అడ్డేలేదు. నరం లేని నాలుకలా నోటికి ఏదస్తే అది మాట్లాడుతున్నారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో సీఎం…
