ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తాం: మంత్రి కేటీఆర్
ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆఆర్‌ను నేడు కలిశారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి…