mt_logo

ఉచిత శిక్షణ ఇవ్వనున్న తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్..

తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ రాష్ట్రంలోని వివిధ బ్రాంచీల్లో ఫౌండేషన్ కోర్సు, బ్యాంకింగ్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే అభ్యర్థుల ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OU-CDE
-ఫౌండేషన్ కోర్సు: మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని స్టడీ సర్కిల్ బ్రాంచీలు శిక్షణను అందిస్తున్నాయి.
-బ్యాంకింగ్ సర్వీస్: దీనిలో ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీతో కలిపి కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని ఎస్సీ/ఎస్టీ, బీసీలకు శిక్షణ అందిస్తున్నాయి.
-శిక్షణ కాలం: మూడు నెలలు. ప్రతి స్టడీ సెంటర్‌లో 100 మందికి శిక్షణ ఇస్తారు.
-విదార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం ఎస్సీ/ఎస్టీలకు రూ.3 లక్షలు, బీసీ/మైనారిటీలకు రూ. 2 లక్షలకు మించరాదు.
-వయస్సు: 18-37 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10
-వెబ్‌సైట్: http://tsscstudycircle.telangana.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *