రైఫిల్ రెడ్డి (రేవంత్ రెడ్డి) తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిండు: చేర్యాలలో సీఎం కేసీఆర్
తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నికలు మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని సూచించారు. చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో…