ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
సిద్దిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ముందుకు…