ఈటల, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్.. ఎన్నికలయ్యాక వాళ్ళిక్కడ ఉండరు: కుషాయిగూడలో కేటీఆర్
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కుషాయిగూడలో జరిగిన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఓటు వేసే…