కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు కాపాడటం కోసం ఎంతకైనా పోరాడుతాం: కేసీఆర్
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి…