రాజకీయం కోసం రైతుల పొలాలను ఎండబెట్టొద్దు: మేడిగడ్డలో మాజీ మంత్రి సింగిరెడ్డి
రాజకీయాన్ని, వ్యవసాయన్ని ఒకే గాటన కట్టొద్దు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. మేడిగడ్డ పర్యటనలో సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.…