బండి సంజయ్‌కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టింది: కేటీఆర్
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని చొప్పదండిలో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాబోయే పార్లమెంట్…