వేయని రైతు భరోసాను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు.. ఎంతకాలం ఈ అసత్యాలు: రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా.. తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా. వేయని…