mt_logo

KTR undertakes padayatra in Secunderabad Lok Sabha segment

BRS working president KTR predicted that central minister and Secunderabad MP Kishan Reddy will lose in the upcoming parliament elections.…

సోషల్ మీడియాలో లీకు న్యూస్‌లు, ఫేక్ వార్తలతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతుంది: హరీష్ రావు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 100 రోజుల…

రూ. 2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు.. కానోళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి: హరీష్ రావు

కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కామారెడ్డికి ఒక…

Sangareddy MLA Chinta Prabhakar writes to ECI against BJP leader Raghunandan Rao

Sangareddy MLA Chinta Prabhakar lodged a formal complaint against Madhavaneni Raghunandan Rao, the BJP candidate from Medak Parliamentary Constituency, for…

తెలంగాణ గొంతుక, ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి: సిద్దిపేటలో హరీష్ రావు

సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రానే…

మానవబాంబులా కాదు.. మానవీయంగా ప్రవర్తించు: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..గులాబీ జెండాకు తొలి…

Centre exhibits indifference towards Telangana in MGNREGS 

Telangana finds itself once again grappling with what it perceives as unfair treatment in the recent decision to adjust wages…

ఈటెల రాజేందరన్న హుజూరాబాద్‌, గజ్వేల్‌లలో ఓడిపోతే మల్కాజ్‌గిరి‌కి వచ్చిండు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సమావేశంలో కేటీఆర్…

KTR challenges Revanth Reddy to contest from Malkajgiri

Once again, the BRS working president KTR has challenged Chief Minister Revanth Reddy to contest from Malkajgiri. He emphasized that…

రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే…