కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్‌గిరి కార్యకర్తలతో కేటీఆర్
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్లు, సోషల్ మీడియా వారియర్స్‌తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్…
