ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరో కొవిడ్ టీకా తెలంగాణ రాష్ట్రం నుండి మార్కెట్లోకి రావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెలంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ ‘కార్బివాక్స్’ అనే కొవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ కంపెనీ 2022, ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా ‘కార్బివాక్స్’కు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు చెందిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ అనుమతులనిచ్చినట్టు డీసీజీఐ తెలిపింది.
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- మానవబాంబులా కాదు.. మానవీయంగా ప్రవర్తించు: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయినవారిని తిరిగి రానివ్వం: కేటీఆర్
- MLC Kavitha lodges complaint against Tihar Jail authorities over insufficient amenities
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్‌లలో ఓడిపోతే మల్కాజ్‌గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ