తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ గతంలోనే అనేకసార్లు కోరినట్లు గుర్తు చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్టు మాదిరిగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని కేటీఆర్ విన్నవించారు. ఈ నెల 6న జరిగే సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించేలా కమిటీని ఆదేశించాలని ప్రధానిని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
- Be with people, KCR tells party leaders
- Congress party forms a 12-member cabinet
- Defeat is a temporary setback: BRS working president KTR
- Chinthamadaka villagers met KCR to express their sorrow
- Public patronage of BRS did not convert into votes
- Congress selected Revanth Reddy as new CLP leader
- KTR pays tributes to late Jangaon ZP chairman Sampath Reddy
- Telangana Bhavan will be our centre of activity: KTR
- Musical chair game for CM post begins in the Congress party
- KCR honourably gives up all his official protocol
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్