పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట్‌లోని రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఓపీడీ కన్సల్టేషన్, టెలీ కన్సల్టేషన్, బేసిక్ ల్యాబ్ డయాగ్నోసిస్, సాధారణ అనారోగ్య చికిత్సలకు వైద్యం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.
- Telangana Bhavan will be our centre of activity: KTR
- Musical chair game for CM post begins in the Congress party
- KCR honourably gives up all his official protocol
- We will accept the public mandate: BRS working president KTR
- BRS working president KTR asked cadre not to lose heart
- Centre intervenes in Nagarjuna Sagar dam row
- Three-fold GSDP growth in Telangana in the last 10 years
- All arrangements in place for counting of votes in Telangana
- Polling percentage came down in Telangana
- CM KCR confident of BRS party’s victory in assembly polls
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్‌లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్