రానున్న యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం జలసౌధలో సమావేశమైంది. ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీటిని విడుదల చేయాలో నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో.. భారీ ప్రాజెక్టుల ద్వారా సుమారు 29 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 342 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రచించారు.
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!