హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం మహాద్బుతమని కొనియాడారు. సోమవారం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రీశుణ్ణి దర్శించుకున్న బాలకృష్ణ.. ఆలయం మహాద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని ,ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అని, తాను చిన్నపాటి నుంచి యాదాద్రికి వస్తున్నానని కానీ ఇంత అద్భుతముగా ఆలయం అభివృద్ధి కావడం, ఈ ఆలయాన్ని తాను చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సు:ఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవించాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా మహమ్మరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రజలందరినీ కాపాడాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
- Uncertainty looms over cabinet expansion amid internal disputes in Congress
- Congress government betrays farmers by failing to procure over 50% of paddy produced
- Hyderabad Metro phase-2 stuck in limbo: Should the centre or state be blamed?
- RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule
- BRS stands firm in Bhopal court against Som distilleries and Congress government
- తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే రేవంత్ విగ్రహ రూపం మార్చారు: కవిత
- 14వ తేదీ వచ్చినా అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్నారు: హరీష్ రావు
- వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు: హరీష్ రావు
- బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చింది: కేటీఆర్
- బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్ నాయకులకు రేవంత్ ఏం శిక్ష వేస్తారు?: కవిత
- జాగ్రత్తలు తీసుకోకుండా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందెవరు?: అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీష్ రావు
- అల్లు అర్జున్ అరెస్ట్ రేవంత్ అభద్రతాభావానికి తార్కాణం: కేటీఆర్
- గుండె నొప్పి వచ్చిన లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం: కేటీఆర్
- సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు
- 8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత