హైదరాబాద్ నగరంలో మరో అతి పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా 80 కోట్ల వ్యయంతో 1.365 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మంగళవారం నుండి అందుబాటులోకి రానుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్‌ను హైదరాబాద్ ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన కేటీఆర్, శరవేగంగా పనులు పూర్తిచేసిన ఎస్డీపీ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- HYDRAA Fear: Revenue of stamps and registrations department falls by 31% in August
- Despite heavy rains, 35% of tanks in Telangana remain empty
- Will Congress govt. proceed with local body polls without 42% BC reservation?
- Is Revanth using HYDRAA to threaten ministers? Issue reaches Congress high command
- ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా?: కేటీఆర్ ధ్వజం
- రేవంత్‌కు బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందా?
- తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్!
- ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ విజయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది: కేటీఆర్
- ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కి చెంపపెట్టు: హరీష్ రావు
- కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
- తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుంది: కేసీఆర్
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. కలిసి పోరాడుదాం: హరీష్ రావు పిలుపు