నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సందర్శించారు. సీఎం ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికోసం ఆర్కిటెక్ట్ లతో కలిసి ఏరియల్ సర్వే చేపట్టారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కళ్యాణకట్ట, పుష్కరిణి, వసతిగృహాలను కాలినడకన పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ సమగ్రాభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
- Newly recruited Gurukul teachers yet to receive salaries
- KTR calls for clarity from centre on One Nation – One Election
- In just 9 months, Revanth owes ₹25,000 crore to farmers
- No money for chalks or dusters: Govt. schools waiting for grants
- Teachers’ transfers: No teachers in 17 Model Schools across Telangana
- గాంధీ ఆసుపత్రి మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ: కేటీఆర్
- బీఆర్ఎస్పై ఎదురుదాడి పక్కన పెట్టి.. పాలనా లోపాలను సరిదిద్దుకోండి: కాంగ్రెస్‌కు కేటీఆర్ హితవు
- కేసీఆర్‌పై రేవంత్ దూషణలు అతని దిగజారుడుతనానికి నిదర్శనం: ఖర్గేకి, రాహుల్ గాంధీలకు హరీష్ రావు లేఖ
- బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్టులను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు
- వాళ్లేమైనా దొంగలా, ఉగ్రవాదులా.. రైతు నాయకుల అరెస్టుపై కేటీఆర్ ధ్వజం
- బీసీల కోసం బీఆర్ఎస్ కదిలింది.. నవంబర్ 10 తర్వాత పోరాటమే: కేటీఆర్
- కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ఎంఎస్ఎంఈల అభివృద్ధి: కేటీఆర్
- రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్: బాల్క సుమన్
- ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.. 48 మంది పసి గుడ్డులు, 14 మంది బాలింతల మరణంపై కేటీఆర్ విచారం
- రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్: హరీష్ రావు