బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారెత్ విన్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పలు అంశాలపై గారెత్ విన్ ఒవేన్ తో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
- Centre intervenes in Nagarjuna Sagar dam row
- Three-fold GSDP growth in Telangana in the last 10 years
- All arrangements in place for counting of votes in Telangana
- Polling percentage came down in Telangana
- CM KCR confident of BRS party’s victory in assembly polls
- Telangana state cabinet meeting on December 4
- Telangana registers a voting of 70.74% in assembly polls
- Congress party begins camp politics
- BRS will win over 70 assembly seats: KTR
- Telangana goes to the polls today
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్