mt_logo

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల ఆడియో లీక్ ఎఫెక్ట్… మునుగోడులో జేపీ నడ్డా బహిరంగ సభ రద్దు

తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, పార్టీ ఫిరాయింపులకు ప్రయత్నించిన బీజేపీ నేతల అనుచరుల ఆడియోలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫరీదాబాద్ కు…

మంత్రి కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరిన దుబాయ్ బాధితులు

దుబాయ్ లో చిక్కుకున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహాయంతో క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. కాగా పదిహేను…

కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు తక్షణమే నిలిపి వేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఏవిధమైన అనుమతులు లేకుండా కృష్ణాబేసిన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని, తక్షణమే వాటిని నిలిపి వేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు…

వికటించిన బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నం  

తెలంగాణ అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయాలనే బీజేపీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. బీజేపీ  కీలక నేతల  అనుయాయుల ద్వారా డబ్బు…

 స్వరాష్ట్రం ఏర్పడ్డాకే గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు : మంత్రి కేటీఆర్

కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మన్నెగూడలో నిర్వహించిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాకిచ్చిన కోర్టు… పీడీ యాక్ట్ సబబే అన్న అడ్వైజరీ కమిటీ

గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన…

నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ లోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి…

మోడీ గారూ… వ్యవసాయ వ్యతిరేక విధానాలు మార్చుకోండి : మంత్రి నిరంజన్ రెడ్డి 

డిమాండ్ కు తగిన విధంగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు రైతు అనుకూల విధానాలను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని…

బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత రాపోలు భాస్కర్… టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం

బీజేపీ సీనియర్ నేత రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ కూడా…

నేడు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఫ్లైఓవర్‌ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (SRDP) కార్యక్రమం కింద రూ.143.58…