ఒక వైపు మహారాష్ట్ర నుంచి మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర
‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందివ్వలేరు….కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను …
