కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి ఎకరానికి సరిపడా సాగునీటిని అందించాలి : సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి ఎకరానికి సరిపడా సాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను …
