తెలంగాణలో రైల్వే క్రాసింగ్‌లు ఇక సురక్షితం.. రైలు ప్రమాదాల నివారణకు రాష్ట్ర సర్కారు చెక్
రైల్వే క్రాసింగ్ అంటేనే ప్రాణ భయం.. మానవరహిత క్రాసింగ్‌లతో నిత్యం ప్రమాదాలే. వీటివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జామ్‌లు దీనికి అదనం. ఆ మార్గాల్లో వెళ్లేవారికి…
