mt_logo

ఆంధ్రులం ఆలోచించాలి

ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో గోరా గారి కుమారుడు లవణం రాసిన ఈ ఆర్టికల్ లో రాష్ట్ర విభజనకు అటువైపు వారి అలోచనలు ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష, మరణం వెనుక నిజాలేమిటో రెండేళ్ల క్రితమే మిషన్ తెలంగాణ బయటపెట్టింది (ఆ వ్యాసం ఇక్కడ చదవండి). ఇప్పుడు లవణం గారి వ్యాసం ఆ నిజాన్ని ధృవీకరిస్తుంది. సీమాంధ్రలో అత్యధిక ప్రజలు విభజనకు అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు లవణం గారు రాసిన వ్యాసమే అందుకు ఉదాహరణ. సీమాంధ్ర మీడియాలో వచ్చినా, వ్యాసంలోని అన్ని అంశాలతో మనకు ఏకీభావం లేకపోయినా సరే మనం కూడా ఈ విషయాలు తెలుసుకోవాలనే సంకల్పంతో ఆ అర్టికల్ ను కింద ఇస్తున్నాం:

(పూర్తి సైజు కొరకు చిత్రంపై క్లిక్ చేయండి)

 

అమరజీవి ఆత్మత్యాగంపై మిషన్ తెలంగాణ వెలికితీసిన సంచలన నిజాలు:

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *