కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు MYTA విరాళం

  • October 10, 2018 12:48 pm

మలేషియా తెలంగాణ అసోసియేషన్(MYTA) తనవంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి 37,600 రూపాయల విరాళం అందించిందని MYTA అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ ప్రజలు తిరిగి అందమయిన రాష్ట్రంగా మార్చుకోనేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు.


Connect with us

Videos

MORE