mt_logo

వికారాబాద్ కు ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి..

ఎర్రగడ్డలో ఉన్న ఛాతి ఆస్పత్రి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ టీబీ హాస్పిటల్ కు మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలో స్థలాభావం, పొల్యూషన్ కారణంగా రోగుల సౌకర్యార్థం ఈ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించారు. అంతేకాకుండా వికారాబాద్ దవాఖాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 7.70 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల క్రితం ఈ రెండు ఆస్పత్రులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *