తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ రాష్ట్రంలోని వివిధ బ్రాంచీల్లో ఫౌండేషన్ కోర్సు, బ్యాంకింగ్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే అభ్యర్థుల ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-ఫౌండేషన్ కోర్సు: మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని స్టడీ సర్కిల్ బ్రాంచీలు శిక్షణను అందిస్తున్నాయి.
-బ్యాంకింగ్ సర్వీస్: దీనిలో ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీతో కలిపి కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని ఎస్సీ/ఎస్టీ, బీసీలకు శిక్షణ అందిస్తున్నాయి.
-శిక్షణ కాలం: మూడు నెలలు. ప్రతి స్టడీ సెంటర్లో 100 మందికి శిక్షణ ఇస్తారు.
-విదార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం ఎస్సీ/ఎస్టీలకు రూ.3 లక్షలు, బీసీ/మైనారిటీలకు రూ. 2 లక్షలకు మించరాదు.
-వయస్సు: 18-37 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10
-వెబ్సైట్: http://tsscstudycircle.telangana.gov.in
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!