mt_logo

తెలంగాణ క్రికెట్ టోర్నీల క్యాలెండర్ ను విడుదల చేసిన ఎంపీలు..

తెలంగాణ క్రికెట్ సంఘం టోర్నీల క్యాలెండర్ ను టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్ లు ఆవిష్కరించారు. తెలంగాణ యువకుల్లో క్రికెట్ ప్రతిభ వెలికితీయడానికి ఈ టోర్నీలు దోహదపడతాయని ఎంపీలు వారు పేర్కొన్నారు. జిల్లాల్లో సెప్టెంబర్ 20 నుండి సీనియర్ గ్రూప్ నాకౌట్ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 7 నుండి ఐదు రోజులపాటు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ జరగనుండగా, నవంబర్ లో అంతర్ పాఠశాలల టోర్నీ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *