mt_logo

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైలుపై సంతకం చేశారు. స్వల్ప అస్వస్థతతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని దవాఖానలోనే పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఉద్యమకారులపై ఉన్న 690 కేసులు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *