బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మెరిసిపోతున్నది. పెద్ద పెద్ద కటౌట్లు, డెకరేషన్ లైట్లతో చౌరస్తాలు జిగేల్మంటున్నాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, సెక్రెటేరియట్ పరిసరాలు రంగురంగుల లైట్లతో కనువిందు చేస్తున్నాయి. సద్దుల బతుమ్మను టాంక్‌బండ్‌పై ప్రభుత్వం నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగను ప్రభుత్వమే నిర్వహించడంతో భారీ స్పందన వస్తున్నది.
- Revanth’s plan to utilize ‘Pharma City’ lands for his ‘Future city’ foiled
- Inordinate delay: Congress struggling to expand Telangana cabinet
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి: హరీష్ రావు
- బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?: కేటీఆర్
- లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం: హరీష్ రావు
- కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలి: హరీష్ రావు
- సీతారాం ఏచూరి కృషి కారణంగా లక్షల కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి: కేటీఆర్
- పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. ఇదేనా కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ?: హరీష్ రావు
- సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా?
- పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా.. ఎటు పోతోంది మన రాష్ట్రం?: కేటీఆర్
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య: హరీష్ రావు