mt_logo

ప్రీ విజిట్‌కు సర్వే అధికారులు మీ ఇంటికి రాలేదా…?

నిన్నా, మొన్నా జరిగిన ప్రీ విజిట్‌కు సర్వే అధికారులు మీ ఇంటికి రాలేదా…?

* అయితే ఈ నెంబర్లకు ఫోన్ కొట్టండి

హైదర్‌నగర్, ఆగస్టు 18 (టీ మీడియా) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర సర్వేలో భాగంగా 17, 18 తేదీల్లో నిర్వహించిన ప్రీ విజిట్ సర్వేలో ఇప్పటి వరకు మీ ఇంటికి సర్వే సిబ్బంది రాన్నట్లయితే వెంటనే సంబంధిత నోడల్ అధికార్లకు ఫోన్ చేసి మీ ఇంటికి సర్వే సిబ్బంది వచ్చే విధంగా వివరాలు తెలపండి. గత రెండు రోజులుగా ప్రీ సర్వేలో సిబ్బంది వచ్చి సర్వేకు సంబంధిచిన కరపత్రం, చెక్ లిస్టు, ఇంటికి స్టిక్కర్‌ను అంటించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రెండు రోజులుగా జరిగిన ప్రీ విజిట్ సర్వేలో కొన్ని ఇండ్లకు తాళలు ఉండడం, అధికారులకు సిబ్బందికి ఇంటి నెంబర్లు దొరకకపోవడం వల్ల కూడా కొన్ని ఇండ్లకు సర్వే సిబ్బంది ప్రీ విజిట్ చేయలేకపోయారు. కావునా అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే… ప్రీ విజిట్‌కు సంబంధించిన సర్వేలో వివరాలు తెలుపని వారు ఈ క్రింది నెంబర్ల అధికారులకు ఫోన్ చేసి వారి ఇంటి నెంబర్ ద్వారా అడ్రస్‌ను తెలిపి సమగ్ర సర్వేకు ఇంటి దగ్గరే ఉండి పేరు నమోదు చేసుకోగలరు. ఆయా సర్కిల్ల పరిధిలోని ఆయా సర్కిల్ల పరిధిలో సమగ్ర సర్వేను పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషన్‌ల ఫోన్ నెంబర్లు, జీహెచ్‌ఎంసీ ఒక్కో డివిజన్‌కు సంబంధించిన సమగ్ర సర్వే నోడల్ అధికారి నెంబర్లను ఈ క్రింద తెలియజేడమైనది.

ప్రాంతం డీసీ పేరు ఫోన్ నంబర్

1 కాప్రా – పి. శ్రీనివాసరెడ్డి – 9701362714
2 చర్లపల్లి – పి. ప్రభాకరం – 9704405795
3 మల్లాపూర్ – యం. శేఖర్‌రెడ్డి – 9989930625
4 నాచారం – ఎస్.రాజేశ్‌కుమార్ – 9849904234
5 ఉప్పల్ – రవిందర్‌రావు – 9440902310
6 హబ్సిగూడ – ఇ. రాజేందర్‌దాస్ – 9849907699
7 రామాంతపూర్ – టి.డి.వి.ప్రసాద్ – 8008103694
8 కొత్తాపేట్ – ఇ.శ్రీనివాస్‌చారి – 9701362809
8 కొత్తాపేట్ – వేణుగోపాల్‌రావు – 9848779522
9 మున్సూరాబాద్ – పి.వి.కృష్ణారావు – 9704404902
10 హయత్‌నగర్ – ఎస్.శ్రీమతి ఇందిర – 9177904943
11 వనస్థలిపురం – అన్నపూర్ణ – 9177701928
12 ఖర్మన్‌ఘాట్ – డా.అజీమ్‌ఖాన్ , ఆనంద్ – 9701362898
13 చంపాపేట్ – సురేందర్‌రెడ్డి – 9704890676
14 సరూర్‌నగర్ – మోహన్‌రెడ్డి – 9000420691
15 రామకృష్ణాపురం – దత్తాపత్ – 9989930383
16 గడ్డిఅన్నారం – జగన్‌మోహన్ – 9849907629
17 పి అండ్ టి కాలనీ – వెంకట్‌రెడ్డి – 9849907744
18 మూసారంభాగ్ – వి.లీల – 9440815883
19 సైదాబాద్ రాధికారాణి 9440816058
20 ఐఎస్ సదన్ వరప్రసాద్ 9440902300
21 సంతోష్‌నగర్ అబీద్‌హుస్సేన్ 9989930585
22 రియాసత్‌నగర్ మహ్మద్ అలీ 9849906808
23 కాంచన్‌బాగ్ పురుషోత్తం 9701362804
24 బార్కాస్ మోహన్‌రావు 886578949
25 చంద్రాయణగుట్ట ఎం.డి జహీరుద్దీన్ 9440815875
26 జంగమేట్ డా.జి.విజయ్‌కుమార్ 9989336271
27 ఉప్పుగూడ జమీలుద్దీన్ 9704601851
28 లిత్‌బాగ్ సునీల్‌కుమార్ 9441184630
29 రేన్‌బజార్ సురేశ్‌కుమార్ 9440815864
30 కుర్మగూడ చంద్రకుమార్ 9000113997
31 చావిని భువనేశ్వరి 9502706093
32 అగ్బర్‌బాగ్ జ్యోతికిరణ్
33 సలీంనగర్ రంగనాయకులు 9440815899
34 ఓల్డ్ మలక్‌పేట కె.ప్రవీణ్‌కుమార్ 9440866059
35 ఆజాంపుర ఎం.ఏ.బేగ్ 9000554968
36 డబీర్‌పుర జె.టి.అమర్‌నాథ్ 9440815876
37 నూర్‌ఖాన్‌బజార్ అనూప్‌కుమార్ 9989930455
38 పత్తర్‌ఘట్ ఎం.డి.సలీం పాషా 9849901144
39 తాలబ్‌చంచలమ్ ఖాజానజ్మీఅలీ 9963478969
40 మొగల్‌పుర ఎం.డి.అక్రంఅలీ 9849901143
41 గౌలిపుర చంద్రశేఖర్ 9440902294
42 అలియబాద్ నందగోపాల్
43 ఫలక్‌నుమా శ్రీపద్ 9440022481
44 నవాబ్ షాహబ్‌కుంట టి.జె.వీరభద్రారావు 9989930372
45 జహానుమా సీ.హెచ్.కృష్ణమూర్తి 9704456844
46 ఫతేదర్వాజ పి.ప్రకాశం 9989930428
47 షాలిబండ ముగ్బుల్‌జహా 966227775
48 హుస్సేనిఆలం విజయ్‌కుమార్
49 గన్సిబజార్ డా.వెంకటేశ్వర్‌రెడ్డి 8978901252
50 బేగంబజార్ ఆర్.వెంకట్‌రెడ్డి 9704333829
51 గోషామహల్ లక్ష్మీ
52 దూల్‌పేట్ పి.శ్రీనివాస్ విజయ్ 9959912213
53 పురాణాపూల్ నరహరి 9989930606
54 దూత్‌బౌలి కె.శ్రీనివాస్ 9000003037
55 రమ్నాస్‌పుర డా.సుకందారెడ్డి 9989930359
56 కిషన్‌బాగ్ ఆర్.ప్రదీప్ 9989930394
57 శివరాంపల్లి షాహ్‌వలీ 9849901158
58 మైలర్‌దేవ్‌పల్లి టి.బల్‌రాం 7799721159
59 రాజేంద్రనగర్ విజయ్‌భాస్కర్ 9440902324
59 రాజేంద్రనగర్ డి.ఆశాలత 9963550657
60 అత్తాపూర్ విజయ్‌కుమార్ 8886613878
61 కార్వాన్ జి.శంకర్ 9949994050
61 కార్వాన్ ఎస్.నందకుమార్ 9704701516
62 జియాగూడ సయ్యద్‌ముస్తాఫ 9989930504
63 దత్తాత్రేయనగర్ బి.హన్మంత్‌రావు 7702203144
64 మంగళ్‌ఘాట్ రాజేంద్రకుమార్ 9849906746
65 ఆసిఫ్‌నగర్ మల్లేశ్‌కుమార్ 9440815873
66 మురాద్‌నగర్ రాజ్‌కుమార్ 9704670173
67 మెహదీపట్నం పి.శ్రీనివాస్‌దాస్ 9704990971
68 గుడిమల్కాపూర్ మహమూద్ 9949994010
69 లంగర్‌హౌజ్ వంశిమోహన్ 9440815877
70 టోలిచౌకి మహ్మద్ రజియొద్దీన్ 9989930291
71 నానల్‌నగర్ డి.రాజేశ్వర్‌రావు 8978660896
72 అహ్మద్‌నగర్ లాచీరాం 9849906781
73 విజయ్‌నగర్‌కాలనీ ఎస్.జయంత్ 9949930410
74 చింతల్‌బస్తీ కె.వెంకటేశ్ 9989930640
75 మల్లేపల్లి పి.రత్నాకల్యాణి 9440814700
76 రెడ్‌హిల్స్ కె.వెంకటేశ్వర్లు 9440815882
77 జామ్‌బాగ్ సాంబయ్య 9849906452
78 గన్‌ఫౌండ్రీ వీరప్రతాప్ 9177229976
79 సుల్తాన్‌బజార్ రమేశ్ 9959442440
80 హిమాయత్‌నగర్ డి.సుగుణ 9440815878
81 బర్కత్‌పుర ఎ.లక్షీనారాయణ 9704456845
82 కాచిగూడ కె.నారాయణరావు 8008102055
83 గోల్నాక డి.సుమతీరేఖ 9493976536
84 అంబర్‌పేట్ ఎ.రాజశేఖర్ 9440815871
85 బాగ్‌అంబీర్‌పేట్ రామచంద్రమూర్తి 9396258352
86 విద్యానగర్ ఆర్.మమతాబాయ్ 9618880833
87 నల్లకుంట డి.ఓబులయ్య 9959912206
88 – జి.రాజయ్య 9989930289
89 అడిక్‌మెట్ ఎం.తులసీరాం 9949994001
90 రాంనగర్ డా.మనోహర్ 9000601032
91 ముషీరాబాద్ సీ.హెచ్.సుజాత 9440815881
92 బోలక్‌పూర్ అశ్విన్‌కుమార్ 9849006023
93 గాంధీనగర్ డి.సుదర్శన్ 9618404387
94 కవాడీగూడ డి.సుబ్బారాయుడు 9949909139
95 దోమల్‌గూడ ఎస్.కిరణ్‌కుమార్ 8008797698
96 ఖైరతాబాద్ బి.కృష్ణ 9959094929
97 పంజాగుట్ట శ్రీనివాస్‌రెడ్డి 9440815879
98 సోమాజిగూడ పి.ముకుంద్‌రెడ్డి 9000113021
99 అమీర్‌పేట సీ.హెచ్.వెంకటేశ్వర్లు 9440815872
100 బల్కంపేట్ కె.సురేశ్ 9701362827
101 సనత్‌నగర్ రాంచందర్ 7702775298
102 ఎర్రగడ్డ డా.టి.దామోదర్ 9000601031
103 వెంగళ్‌రావునగర్ కె.బాబయ్య 9959442017
104 శ్రీనగర్‌కాలనీ వి.అశోక్‌రెడ్డి 9949906733
105 బంజారాహిల్స్ చంద్రకళ 9440815885
106 యూసుఫ్‌గూడ గీతారాధిక 9949907700
107 రహ్మత్‌నగర్ లచ్చిరెడ్డి 8008579950
108 బోరబండ డా.విల్సన్ 9704456521
109 జూబ్లీహిల్స్ సదానంద్ 9963333780
110 షేక్‌పేట్ నర్సింగ్‌రావు 9701362856
111 గచ్చిబౌలి పి.మోహన్‌రెడ్డి 9989930369
112 శేరిలింగంపల్లి డా.రవికుమార్ 9000788899
112 శేరిలింగంపల్లి డా. అబ్దుల్ వకీల్ 9000901937
113 హఫీజ్‌పేట్ చంద్రశేఖర్ 9000113402
113 చందానగర్ విద్యాసాగర్ 9849904229
114 చందానగర్ వత్సలాదేవి 9849907732
115 రాంచంద్రాపురం ఆర్.మహేశ్వర్ 9989930550
116 పటాన్‌చెరువు ఆర్.శివానంద్ 9989930376
117 కేపీహెచ్‌బీ కాలనీ ఆర్.జగన్నాథం 8886882126
117 కేపీహెచ్‌బీ కాలనీ ఎస్.రాజశేఖర్ 9989930419
118 మూసాపేట్ రాథోడ్ 9704670176
119 మోతీనగర్ రవికుమార్ 9849906845
119 ఫతేనగర్ బాల్‌నర్సయ్య 9989930366
120 ఫతేనగర్ భీంప్రసాద్ 9701362408
121 ఓల్డ్ బోయిన్‌పల్లి గోవర్దన్‌గౌడ్ 9849906741
121 కూకట్‌పల్లి కృష్ణ 9849907675
122 కూకట్‌పల్లి అంజయ్య 9849906775
123 వివేకానంద్‌నగర్ వెంకట్మ్రణ 9989930405
124 హైదర్‌నగర్ వెంకటేశ్వర్‌రావు 9866317303
124 హైదర్‌నగర్ రాజేంద్రకుమార్ 9949994052
125 గాజులరామారం డా.పి.పద్మ 8008554908
126 జగద్గిరిగుట్ట ఎం.ఏ.సమి 9949994009
127 చింతల్ ఎ.నాగేశ్వర్ 9849907704
128 షాపూర్‌నగర్ గోవర్థన్‌రెడ్డి 9704456520
129 సూరారంకాలనీ కృష్ణారావు 9963550664
130 జీడిమెట్ల పి.చిన్నారెడ్డి 9989930363
131 కుత్బుల్లాపూర్ పి.కృష్ణశేఖర్ 9849907636
132 అల్వాల్ వి.రత్నారాణి 9849028569
133 మచ్చబొల్లారం క్రిస్టోఫర్‌రాజ్ 9848288106
134 యాప్రాల్ యం.కవిత 9701363241
134 యాప్రాల్ కుమారస్వామి 9704405764
135 డిఫెన్స్ కాలనీ రమాదేవి 9849904240
136 మౌలాలి మైత్రేయే 9000115239
137 సఫీల్‌గూడ సుదర్శన్ 9849906750
138 గౌతంనగర్ ఆర్.వెంకటేశ్వర్‌రావు 9849906751
139 ఓల్డ్ మల్కాజ్‌గిరి నిరుపమ 9704984096
140 తార్నాక శ్రీనివాస్‌రావు/రవిందర్‌రాజు 9704601864
141 మెట్టుగూడ టి.సైదులు 9440815880
142 సీతాఫల్‌మండి డా.సుధీర్‌ప్రసాద్ 9701362895
143 బౌద్దనగర్ సురేశ్‌చంద్రారెడ్డి 9849906772
144 చిల్కల్‌గూడ కృష్ణ 9000911843
145 పద్మారావునగర్ సర్దార్ హర్‌దీప్‌సింగ్ 9573371607
146 బన్సీలాల్‌పేట్ విష్ణుసాగర్ 9440815884
147 రాంగోపాల్‌పేట్ ప్రసాద్ 7702774316
148 బేగంపేట్ రవి 9701362834
149 మారెడ్‌పల్లి రహీం 9989930400
150 అడ్డాగుట్ట పి.అనీల్‌రాజు 9989930374
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ల వివరాలు ః

ప్రాంతం సర్కిల్ నెంబర్ డీసీ పేరు ఫోన్ నంబర్

కాప్రా 1 – డి.గోపాలకృష్ణ రెడ్డి – 7702775274
ఉప్పల్ 2 – ఏ.వీ.రమణి – 9949006064
ఎల్‌బీనగర్ 3 – బి.శ్రీనిసరెడ్డి – 9908511137
చార్మినార్ 4 – ఎన్.సామ్రాట్ అశోక్ – 9989922091
చార్మినార్ 5 – పి.విశ్వనాథం – 9000115893
రాజేంద్రనగర్ 6 సుధామ్ష్ – 9949994039
ఖైరతాబాద్ 7 – సత్యనారాయణ – 9849906062
అబిడ్స్ 8 – ఎ.శైలజ – 9963550421
అబిడ్స్ 9 – డా.ఎన్.యాదగిరావు – 9177701938
ఖైరతాబాద్ 10 – ఎం.ఎస్.ఎస్.సోమరాజు – 9989930500
శేరిలింగంపల్లి 11 – ఎస్.పంకజ – 9989930589
శేరిలింగంపల్లి 12 – మహేంధర్ – 7702775278
ఆర్‌సీపురం 13 – ఎ.విజయలక్ష్మీ – 9849165982
కూకట్‌పల్లి 14 – బి.వి.గంగాధర్‌రెడ్డి – 9849905907
కుత్బుల్లాపూర్ 15 – వి. మమత – 9849905774
అల్వాల్ 16 – పి.సరోజ – 9618888110
మల్కాజ్‌గిరి 17 – ఎం.వెంకటేశ్వర్లు – 9849905902
సికింద్రాబాద్ 18 – ఇ.డి.విజయరావు – 9000811018

Courtesy: Namasthe Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *